Top story: కడపలో వైఎస్ సునీత పోటీ జనసేన నుంచే టికెట్ ?
ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్ కడప జిల్లా ఎప్పుడూ అత్యంత ఆసక్తికరమైన కేంద్రంగానే ఉంటుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి నేటి వరకు ఆ కుటుంబం చుట్టూనే ఉమ్మడి కడప జిల్లా రాజకీయం తిరుగుతోంది.