Top story: పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నారా..? ఈ కొత్త రీసెర్చ్ తెలిస్తే ఇప్పుడే లాగేసుకుంటారు..!
ఈ రోజుల్లో ఇళ్లల్లో కామన్‌గా కనిపించే దృశ్యం ఏంటంటే.. పిల్లలు చేతిలో ఫోన్ ఉంటేనే అన్నం తింటారు, ఫోన్ ఇస్తేనే అల్లరి చేయకుండా ఉంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ప్రశాంతంగా ఉన్నారని స్మార్ట్‌ఫోన్స్ లేదా టాబ్లెట్స్ ఇచ్చేస్తున్నారు.