భారత్‌లోని యువత ధోరణి మారుతోంది. పెద్దలు చెప్పారని…పెళ్లీడు వచ్చిందని వివాహానికి సిద్ధపడటం లేదు. ముఖ్యంగా వివాహం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.