Bengaluru: బెంగళూరులో అండర్‌గ్రౌండ్ సూపర్ టన్నెల్.. ట్రాఫిక్ సమస్యకు చెక్ పడ్డట్లేనా..?
వివిధ సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చల ప్రకారం బెంగళూరులో సూపర్ టన్నెల్ నిర్మించాలని ప్రతిపాదించారు. అంటే నగరం నాలుగు దిక్కులు కలిపేలా ఈ టన్నెల్ నిర్మాణం సాగనుంది. ఇది అండర్‌గ్రౌండ్ టన్నెల్.