Maldives VS Lakshadweep : చైనా సపోర్ట్‌తో భారత్‌కు వార్నింగ్.. మాల్దీవుల అధ్యక్షుడి మదం..

ప్రధాని మోదీ (PM Modi) లక్ష్యద్వీప్‌ (Lakshadweep) పర్యటన తర్వాత.. బ్యాన్‌ మాల్దీవ్స్‌ ( Ban Maldives)  హ్యాష్‌ట్యాగ్ (Hashtag) ట్రెండ్ అయింది. లక్ష్యద్వీప్ ప్రాముఖ్యత గురించి మోదీ వివరిస్తూ.. ఓ సోషల్‌ మీడియా పోస్ట్ చేయడం.. ఆ తర్వాత మోదీని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ.. జాత్యహంకార దాడులకు దిగుతూ.. మాల్దీవుల మంత్రులు కామెంట్‌ చేయడంతో మొదలైన రచ్చ.. ఆ తర్వాత అనుకోని మలుపులు తిరిగింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 January 2024, 5:44 PM IST

Published : 
  • 14 January 2024, 5:44 PM IST

Exit mobile version