ఏకంగా 13 మందికి గాయాలు… భారత్ క్రికెట్ లో ఏం జరుగుతోంది ?
ఏ ఆటగాడికైనా గాయాలు సహజం.. క్రికెట్ లో అయితే వారి కెరీర్ లో సర్వసాధారణంగా ఉంటాయి. అయితే వాటి నుంచి కోలుకుని ఫిట్ నెస్ సాధించడమే ఎలాంటి ప్లేయర్ కైనా అతిపెద్ద పరీక్ష. భారత క్రికెట్ లో ఎన్నో సౌకర్యాలు