విశాఖ (Visakhapatnam) వేదికగా జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు భారత్ ఆధిపత్యం కొనసాగింది. గిల్ సూపర్ సెంచరీతో ఇంగ్లిష్ జట్టుకు భారీ టార్గెట్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. యంగ్ స్టార్ బ్యాటర్ శుభ్‍మన్ గిల్ కీలకమైన సమయంలో శతకంతో అదరగొట్టాడు.

A huge target in front of England...Indian bowlers have started hunting for wickets