ROHIT SHARMA: రోహిత్‌ను కెప్టెన్‌ చేయండి.. ఆకాష్‌కు ఫ్యాన్స్ రిక్వెస్ట్

ముంబై ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్ అంబానీ వేలం అనంతరం బయటికి రాగానే.. ‘రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్‌గా చేయండి’ అని గట్టిగా అరిచారు. అందుకు ఆకాశ్ సమాధానం ఇచ్చాడు.

Post Published By: narender Thiru
Updated : 21 December 2023, 7:45 PM IST

Published : 
  • 21 December 2023, 7:45 PM IST

Exit mobile version