టీట్వంటీ వరల్డ్ కప్ ముందు భారత్ హాట్ ఫేవరిట్ అనుకున్నారంతా..! ఇక అయితే కప్ ఒడిలో వాలినంతగా భావించారు. అయితే సౌతాఫ్రికాతో మ్యాచ్ తర్వాత అనుమానాలు మొదలయ్యాయ్