Clarke, Kohli : డకౌట్ కావాలి అంటే.. దంచి కొట్టాడు..

ప్రస్తుత ప్రపంచకప్‌ జట్టులో ఉన్న భారత్ ఆటగాళ్లలో చెపాక్‌ లో సెంచరీ చేసిన రికార్డు విరాట్‌ కోహ్లీకి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లీ సెంచరీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ మాత్రం మ్యాచుకు ముందు భిన్నంగా స్పందించాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 9 October 2023, 3:51 PM IST

Published : 
  • 9 October 2023, 3:51 PM IST

Exit mobile version