టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అత్యధిక సార్లు ఫిఫ్లీ ప్లస్ స్కోర్లు చేసిన భారత ఓపెనర్‌గా చరిత్రకెక్కాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. రోహిత్ శర్మకు భారత ఓపెనర్‌గా ఇది 121వ 50 ప్లస్ స్కోర్. ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. సచిన్ టెండూల్కర్ భారత ఓపెనర్‌గా 120 సార్లు 50 ప్లస్ రన్స్ చేశాడు. […]

rohit sharma record