ఆసియాకప్-2027 టోర్నీకి సంబంధించి కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. వచ్చే ఏడాది ఆసియాకప్ జూన్ 18 నుండి జూలై 4 వరకు జరగనున్నట్లు తెలుస్తోంది.