Top Story: చైనా, బంగ్లాదేశ్‌తో ఏకమైన మయన్మార్ అది కారిడార్ కాదు.. మిలిటరీ స్థావరం?
కీలక ప్రాజెక్టు కోసం బంగ్లాదేశ్‌పై చైనా ఒత్తిడి తెస్తుందా? భారత్‌ను లక్ష్యం చేసుకోడానికి బంగాళాఖాతంలోకి ఈజీగా చొరబడటానికి బీజింగ్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందా? ఒకప్పుడు భారత్‌ను కలుపుకొని ప్లాన్ చేసిన ఎకనామిక్ కారిడార్‌ను ఇప్పుడు అదే భారత్