Uppal Stadium: ఉప్పల్‌లో పాక్ మ్యాచ్.. ప్రేక్షకులకు నో ఎంట్రీ.. కారణం ఇదే..!
ఈ నెల 28న గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ పండగ ఉండటంతో పోలీసులు వాటికే భద్రత కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని సిటీ పోలీసులు హెచ్‌సీఏకు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని హెచ్‌సీఏ.. బీసీసీఐకి తెలిపింది.