ఇదిగో సర్ఫరాజ్ ఎంట్రీ.. అదిగో సర్ఫరాజ్ ఎంట్రీ అంటూ అభిమానులు అతడి రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుండగా.. బీసీసీఐ మాత్రం తనకు నచ్చిందే చేసుకుపోతోంది. ఇన్నాళ్లు సర్ఫరాజ్ సెలెక్షన్‌పై నోరు విప్పని బీసీసీఐ తాజాగా అతడిని టీమిండియాకి ఎంపిక చేయకపోవడానికి కారణాలేంటో చెప్పింది.
