బుమ్రా వచ్చాడు కానీ కండిషన్స్ అప్లై.. లంక టూర్ కు భారత జట్టు ఎంపిక..!
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.