శ్రీలంకతో టెస్ట్ సిరీస్.. ఈ వారంలోనే జట్టు ఎంపిక..!
ఐపీఎల్ తర్వాత వరుసగా వన్డే, టీ20 సిరీస్‌లతో బిజీగా గడిపిన టీమిండియా వచ్చే నెలలో శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ టెస్టు సిరీస్ కోసం భారత జట్టును ఈ వారంలోనే ప్రకటించే అవకాశముంది.