Rohit Sharma: ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపిక.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
ఆసియా కప్‌కు మొత్తం 18 మందిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఆ తర్వాత జరిగే వన్డే వరల్డ్ కప్‌లో ఒక దేశం నుంచి కేవలం 15 మంది బృందాన్ని మాత్రమే ఎంపిక చేయాల్సి ఉంటుంది. అంటే ఈ 18 మందిలో మరో ముగ్గురు ఛాన్స్ కోల్పోతారు.