హార్దిక్ పై చెన్నై కన్ను.. సీఎస్కే ఆఫర్ కు ముంబై ఒప్పుకుంటుందా ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 కోసం ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల బేరసారాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా గత సీజన్ వైఫల్యాల నేపథ్యంలో ముంబైను వీడబోతున్న హార్దిక్ పాండ్యా కోసం జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది.