శ్రేయాస్ ఎంపికపై విమర్శలు.. సర్పంచ్ సాబ్ సత్తా ఐపీఎల్ కే పరిమితమా ?

ఐపీఎల్ లో అతను సారథ్యం వహించిన ప్రతీ జట్టూ అదరగొట్టింది. మొదట కోల్ కతాకు టైటిల్ అందించాడు. తర్వాత పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ కు చేర్చాడు. కేవలం జట్టును నడిపించడమే కాదు వ్యక్తిగతంగానూ అద్భుతంగా రాణించాడు

Post Published By: dialnews
Updated : 7 July 2026, 6:50 PM IST

Published : 
  • 7 July 2026, 6:50 PM IST

Exit mobile version