పాకిస్థాన్ జట్టు టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8 దశకు చేరింది. నెదర్లాండ్స్‌పై కష్టం మీద గెలిచి.. భారత్ చేతిలో ఓటమితో ఒత్తిడికి లోనైన పాకిస్థాన్.