ఇంగ్లాండ్ టీమ్ లో భారత బౌలర్ కొడుకు ఎవరో తెలుసా ?

టీమిండియా మాజీ పేస్ బౌలర్ ఆర్పీ సింగ్ గుర్తున్నాడా…2007 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వ‌హించిన ఆర్పీ సింగ్ త‌న పేస్ బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అనేక సార్లు అద‌ర‌గొట్టాడు. ఆరేళ్ల పాటు జాతీయ జట్టుకు ఆడిన ఈ పేసర్ ఐపీఎల్ లో డెక్కన్ ఛార్జర్స్ కు కూడా ప్రాతినిథ్యం వ‌హించాడు. టీమిండియా త‌ర‌ఫున‌ మొత్తం 58 వ‌న్డేలు, 14 టెస్టులు ఆడాడు. యువ క్రికెట‌ర్ల‌తో పోటీ కార‌ణంగా టీమిండియాలో చోటు కోల్పోయిన ఆర్‌పీ సింగ్ ఆ […]

Post Published By: Vencateshg
Updated : 26 August 2024, 1:43 PM IST

Published : 
  • 26 August 2024, 1:43 PM IST

Exit mobile version