డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా టీ20 ప్రపంచకప్ కు అడుగుదూరంలో నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ పై విజయం సాధించింది.