250 కొట్టినా కూడా గెలవలేరు… సన్‌రైజర్స్‌పై ఆకాశ్ చోప్రా కామెంట్స్…!
ఐపీఎల్ 2024లో అద్భుత ఆటతీరుతో ఫైనల్ చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్.. గతేడాది నిరాశపరిచింది. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఐపీఎల్ 2026 మినీ వేలంలోనూ ఆ జట్టు ఆశించిన స్థాయిలో జట్టు కూర్పును సెట్