క్రికెట్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్… భారత్, పాక్ మ్యాచ్ కు లైన్ క్లియర్…!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కిక్ ఇచ్చే న్యూస్.. టీ20 ప్రపంచకప్ కు మరింత ఊపు రాబోతోంది. గత రెండు వారాలుగా సందిగ్ధత నెలకొన్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ పై క్లారిటీ వచ్చేసింది.