ఐర్లాండ్ తో తొలి టీ20…యువభారత్ సత్తా చాటేనా ?

భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య బెల్ఫాస్ట్‌ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. జూన్ 26న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ఈ పోరు మొదలవుతుంది. ఈ సిరీస్ ద్వారా టీమిండియా తన బెంచ్ స్ట్రెంత్‌ను పరీక్షించుకోనుంది.

Post Published By: dialnews
Updated : 26 June 2026, 10:36 AM IST

Published : 
  • 26 June 2026, 10:36 AM IST

Exit mobile version