ఒక్క పరుగుతో గట్టెక్కిన గుజరాత్… గెలుపు ముంగిట ఢిల్లీ బోల్తా…!
ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది.