హార్దిక్ ఎంట్రీ చెక్ పెట్టిన గిల్.. ఆల్ రౌండర్ ను వద్దన్న గుజరాత్..!
ఐపీఎల్ 2027 సీజన్‌లో హార్ధిక్ పాండ్యా, ముంబై ఇండియన్స్ తరపున ఆడడం అసాధ్యమని తేలిపోయింది. 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు పర్ఫామెన్స్‌తో తీవ్రంగా నిరాశ చెందిన హార్ధిక్ పాండ్యా, జట్టు మారబోతున్నట్టుగా హింట్ ఇచ్చేశాడు.