హ్యాట్రిక్ డకౌట్స్… అభిషేక్ శర్మకు ఏమైంది ?

టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వరుసగా తన మూడో మ్యాచ్‌లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.

Post Published By: dialnews
Updated : 19 February 2026, 8:35 PM IST

Published : 
  • 19 February 2026, 8:35 PM IST

Exit mobile version