ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్… అగ్రస్థానంలోనే బుమ్రా…!
ప్రపంచ క్రికెట్లో తనదైన శైలిలో ప్రత్యేక ముద్ర వేసుకున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన జాబితాలో జస్ప్రీత్ బుమ్రా 879