యాక్సిడెంట్ కారణంగా ఆరు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న రిషభ్ పంత్‌కు టాప్ టెన్‌లో చోటు దక్కింది. అతను పదో ర్యాంకులో ఉన్నాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌లో విఫలమైన విరాట్ కోహ్లీ మరో ర్యాంకు దిగజారి 14వ ర్యాంకుకు చేరుకున్నాడు. అతనిలాగే ఫెయిలైన ఛటేశ్వర్ పుజారా 25వ ర్యాంకులో ఉన్నాడు.
