ICC WORLD CUP : ఆరోసారి వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా…. ఫైనల్లో ఘోరంగా విఫలమైన టీమిండియా !

కోట్ల మంది భారతీయుల కలలు కల్లలు అయ్యాయి. సొంత పిచ్ పై జరుగుతున్న ICC వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై ఫైనల్లో విజయం సాధించి కప్ గెలుచుకుంటుందని కోట్ల మంది ఇండియన్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ రోహిత్ సేన బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్… ఇలా అన్ని విభాగాల్లోనూ పేలవమైన ఆటతీరును ప్రదర్శించి … ఫైనల్లో ఘోరంగా ఓడి పోయింది. ఆరోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా కప్ ను ఎగరేసుకుపోయింది.

Post Published By: dialnews
Updated : 19 November 2023, 10:00 PM IST

Published : 
  • 19 November 2023, 10:00 PM IST

Exit mobile version