IND VS ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ నెగ్గిన భారత్.. 3-1తో సిరీస్ కైవసం..

విజయానికి మరో 72 పరుగులు అవసరమైన దశలో జట్టును గిల్‌, జురెల్‌ ఆదుకున్నారు. వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది.

Post Published By: narender Thiru
Updated : 26 February 2024, 2:45 PM IST

Published : 
  • 26 February 2024, 2:45 PM IST

Exit mobile version