టీ20 ఫార్మాట్ లో వరల్డ్ ఛాంపియన్స్ అయిన భారత్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. తొలి టీ20 తరహాలోనే మరోసారి సమిష్టిగా రాణించిన ఐర్లాండ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది.