ఈరోజు జరగనున్న ఢిల్లీ వర్సెస్ గుజరాత్ మ్యాచ్‌కి వర్షం బ్రేక్ వేసే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్న చిరుజల్లులతో కొంచెం టెన్షన్ పెట్టిన వాన.. తర్వాత అగిపోయింది. ఈరోజు కూడా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. నిన్నటి వర్షానికి పిచ్ కాస్త ఫ్రెష్‌గా మారింది. దానికితోడు గ్రౌండ్ కూడా చిన్నిగా ఉండటంతో.. రన్స్ గట్టిగా వచ్చే అవకాశం ఉంది.

Gujrath delhi ipl team