జియో సినిమా అదరగొట్టింది. ఐపీఎల్ తొలిరోజే మైండ్ బ్లాంక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కొత్త యాప్‌లో ఎంత మంది చూస్తారో అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ అదరగొట్టింది. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా ఓవరాల్‌గా ఫస్ట్ డే ఫస్ట్ షోలోనే అదరగొట్టింది జియో సినిమా. ఏకంగా ఒకేసారి కోటిన్నర మంది చూశారంటే ఏ స్థాయిలో హిట్ అయ్యిందో చెప్పుకోవచ్చు..

IPL match in jio movies