భారత స్టార్ క్రికెటర్, టీమిండియా మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక సుదీర్ఘమైన పోస్ట్ ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది.