Jaiswal: రైనా రికార్డు బద్దలు.. 13 ఏళ్ల చరిత్రకు జైస్వాల్ సెగ

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఈ టెస్టును కేవలం మూడు రోజుల్లోనే ముగించింది.

Post Published By: Srikar Creator
Updated : 15 July 2023, 1:32 PM IST

Published : 
  • 15 July 2023, 1:32 PM IST

Exit mobile version