టీ20 ప్రపంచకప్ లో వెస్టిండీస్ సూపర్ 8కు దూసుకెళ్లింది. నేపాల్ ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కరేబియన్ టీమ్ హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.