Jasprit Bumrah: ఎంజాయ్ చేయడానికే ఐర్లాండ్ వచ్చా.. బుమ్రా సెన్సేషనల్ కామెంట్స్..
“నా బాడీ చాలా బాగుంది. ఎక్కువ మ్యాచులు ఆడేందుకు ప్రయత్నిస్తాను’ అని బుమ్రా అన్నాడు. వన్డేలనే దృష్టిలో పెట్టుకొని పది ఓవర్లు వేయడమే లక్ష్యంగా సాధన చేశాను. రోజుకు 10, 12, 15 ఓవర్ల వరకు విసిరాను” అని బుమ్రా చెప్పాడు.