జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో జట్టులో రాహుల్ చోటు ప్రశ్నార్థకంగా మారింది. ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శన చేస్తేనే వరల్డ్ కప్‌లో భారత జట్టులో చోటు అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇదే సమయంలో రాహుల్ గాయపడటం అతడికి మరింత ప్రతికూలంగా మారింది.