ఫామ్ కోసం తంటాలు పడుతున్న పలువురు భారత క్రికెటర్లు రంజీల్లోనూ నిరాశపరుస్తున్నారు. రోహిత్ శర్మ,పంత్ బాటలోనే కెఎల్ రాహుల్ కూడా రంజీ రీఎంట్రీ ఫెయిలయ్యాడు. చాలాకాలం తర్వాత రంజీ బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ హర్యానాతో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 26 పరుగులకే ఔటయ్యాడు.
