Ind vs Eng: బూమ్రాకు రెస్ట్, కేఎల్ రాహుల్ ఔట్.. రాంచీ టెస్టుకు ముకేష్ కుమార్

పని భారం కారణంగా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు కూడా ఈ మ్యాచ్‌ నుంచి విశ్రాంతినిస్తున్నట్లు ప్రకటించిన బోర్డు.. అతడిని జట్టు నుంచి విడుదల చేసింది. బుమ్రాకు మూడో టెస్టులోనే విశ్రాంతి ఇస్తారని భావించినా.. అతన్ని కొనసాగించారు.

Post Published By: narender Thiru
Updated : 21 February 2024, 6:40 PM IST

Published : 
  • 21 February 2024, 6:40 PM IST

Exit mobile version