నన్ను టీ20 ప్లేయర్ లా చూడలేదు… కెఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు…!
ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. తనను టీ20 క్రికెటర్ లా ఎప్పుడూ చూడకపోవడం బాధ కలిగించిందన్నాడు.