కోహ్లీ, బుమ్రా రీఎంట్రీ… ఇంగ్లాండ్ తో వన్డేలకు భారత జట్టు ఇదే..!
ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ కీలక సిరీస్ కోసం సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి తిరిగి వచ్చారు. అయితే ఆఫ్ఘనిస్తాన్‌పై అద్భుత శతకంతో మెరిసిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ఎంపిక