టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ త్వరలోనే తప్పుకోనున్నాడా.. తన కాంట్రాక్టు ముగిసేంత వరకు కూడా అతడు పదవిలో కొనసాగే అవకాశాలు లేవా.. ప్రస్తుతం . భారత క్రికెట్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్.