అభిషేక్ పెద్ద బ్యాటరేం కాదు… హీట్ పెంచిన అమీర్ కామెంట్స్…!
ఐసీసీ టీ 20 వరల్డ్‌కప్ 2026లో భారత్–పాకిస్తాన్ కీలక మ్యాచ్‌కు ముందు వివాదం చెలరేగింది. పాకిస్తాన్ మాజీ పేసర్ మొహమ్మద్ అమీర్ భారత ఓపెనర్ అభిషేక్ శర్మపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.