Cricket T-20: పంజాబ్ పేసర్లు Vs లక్నో ఓపెనర్లు

క్యాచ్ రిచ్ లీగ్ లో నేడు రాత్రి లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఆడిన నాల్గు మ్యాచుల్లో మూడింట గెలిచిన లక్నో, టేబుల్ సెకండ్ టాపర్ గా ఉంది. ఇక గబ్బర్ జట్టు ఆడిన నాలుగింటిలో రెండు గెలిచి, రెండు ఓడి, పాయింట్స్ టేబుల్ లో ఆరో స్థానంలో ఉంది.

Post Published By: Srikar Creator
Updated : 15 April 2023, 6:15 PM IST

Published : 
  • 15 April 2023, 6:15 PM IST

Exit mobile version