Quinton de Kock: డికాక్ ధీర.. వన్డే క్రికెట్‌కు ఘనమైన వీడ్కోలు..

నిన్నటి మ్యాచ్‌తో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డికాక్‌ తన కెరీర్‌ ఆఖరి మ్యాచ్‌తో వరల్డ్‌కప్‌ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రపంచకప్‌లో 10 మ్యాచ్‌ల్లో 4 సెంచరీల సాయంతో 594 పరుగులు చేశాడు. విరాట్‌ కోహ్లి 10 మ్యాచ్‌ల్లో 711 పరుగుల తర్వాత సెకెండ్‌ లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు డికాక్‌.

Post Published By: narender Thiru
Updated : 17 November 2023, 5:04 PM IST

Published : 
  • 17 November 2023, 5:04 PM IST

Exit mobile version