Rajasthan Royals: పేరుకే ఆర్ ఆర్.. ప్రదర్శనలో త్రిపుల్ ఆర్

ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్‌కు మార్క్ వుడ్ సంచలనం సృష్టించాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 11.82 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు. వికెట్లు తీయడంలో, అధిక వేగాన్ని సృష్టించగల అతని ఫామ్ ని ఆర్ ఆర్ జట్టుపై కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడిన రెండు ఐ పి ఎల్ మ్యాచుల్లో కూడా సంజూ సాంసన్ జట్టే విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన ఏ జట్టు కూడా మొదటి ఇన్నింగ్స్ లో 170 పరుగులకు పైగా సాధించే అవకాశం ఉంది. ఆర్ ఆర్ జట్టు మీద లక్నో జట్టుకు ఛేదనలో కలిసిరావడం లేదు.

Post Published By: Srikar Creator
Updated : 19 April 2023, 3:00 PM IST

Published : 
  • 19 April 2023, 3:00 PM IST

Exit mobile version